సాయి సందేశం

Sai Sandesh నువ్వు అనుకుంటున్నాట్టుగానే మార్పు తప్పకుండా వస్తుంది ఆ వ్యక్తితో కలిసి ఉండాలని నువ్వు ఎన్నో కలలు కన్నావు కానీ కొన్ని కారణాలుగా నీ కలలన్నీ ఆవిరైపోయాయి ఇంకా నీ మనసులో నాపై నీకు నమ్మకం ఉంది అదే నమ్మకం ఇప్పుడు నీకు శ్రీరామరక్షగా ఉంది ఎందుకంటే జీవితం అయితే కోరుకున్నావు ఆ వ్యక్తితో ఆ జీవితం ఇప్పుడు నీకు ఇవ్వబోతున్నాను నన్ను నమ్మినా భక్తులు కోరిక నేను తప్పకుండా నెరవేరుస్తాను

Leave a Comment