
నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదో ఒక ఆటంకం రావడం నీకు జీవితం మీద విరక్తి పుడుతుంది కదా ఆందోళన చెందకు అన్ని రోజులు ఒకేలా ఉండవు కష్టకాలం అంతా కూడా నీ నుండి నేను దూరం చేస్తున్నాను ఇంకా ఈరోజు నుండి నువ్వు ఏ పని అనుకున్న ఆ పనిలో సక్సెస్ చూస్తావు నువ్వు శ్రద్ధ సబూరితో ఓర్పు సహనంతో నా మీద భక్తి శ్రద్ధలతో ఉండు నీ జీవితం సుఖసంతోషాలతో ఆనందంగా ఉంచే బాధ్యత నాది నన్ను నమ్ముSai Sandesh