Sai Mata

బిడ్డ నేను చెప్పిన మాట శ్రద్ధగా విను

బిడ్డ కష్టం అనేది నీ జీవితంలో ముందు నుంచి లేదు కదా ఎలా నీ జీవితంలోకి కష్టం వచ్చిందో అలాగే నీ జీవితంలో నుంచి కష్టం అనేది వెళ్లిపోతుంది నన్ను నమ్ము👍💯

🌸సకల సౌకర్యాలతో నీ జీవితం 😃సంతోషంతో వెరిజిల్లుతుంది ఆ రోజు ఎంతో దూరంలో లేదు బిడ్డ అతి త్వరలోనే రాబోతుంది 🌺💯

Leave a Comment