బిడ్డ ఇప్పుడు నీతో మాట్లాడుతున్నది నీ సాయి
బిడ్డ ఇప్పుడు నీతో మాట్లాడుతున్నది మీ సాయి
ధైర్యంగా ఉండు బిడ్డ నమ్మకం కోల్పోకు ఏ క్షణంలో అయినా సరే నువ్వు అడిగిన వరం నీ సొంతం అవ్వచ్చు
అప్పటివరకు కాస్త ఓర్పు సహనంతో ఉండు ధైర్యం కోల్పోకు నీ ప్రతి అడుగు వెనక ఈ సాయి ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు

🌸సాయిబాబాని నమ్మిన తన భక్తులకు ఎన్నడు కూడా సాయిబాబా అన్యాయం చేయడు తనని నమ్మేవారు ఎప్పుడు కూడా ఓర్పు సహనంతో శ్రద్ధ సబూరితో వేచి ఉండాలి వాళ్లకి విజయం ఖాయం 👍💯